నా ప్రపంచంలోకి సుస్వాగతం:
bijugir (Vijayagiri) Lakshmi Narasimha Swamy
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల కేంద్రానికి పది కిలోమీటర్ల దూరంలో బిజిగిరి షరీఫ్ అనే గ్రామం ఉంటుంది . ఈ గ్రామంలో గల కొండ పైన వెలసిన క్షేత్రమే బిజుగీరు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి పుణ్య ధామం. భక్త జనకోటి కోరిన కోర్కెలను నెరవేర్చే దైవంగా , ఇలవేల్పుగా యిడుములు బాపే శ్రీహరిగా ఇలలో మూడు కొండలస్వమిగా వినుతి కెక్కిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కొండ అసాంతము మహిమలతో నిన్దినదేనని భావము